1971 యుద్ధం నేపథ్యంలో

ABN , First Publish Date - 2023-04-30T01:01:35+05:30 IST

విద్యుత్‌ జమాల్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన పీరియాడిక్‌ చిత్రం ‘ఐబీ 71’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1971 యుద్ధం నేపథ్యంలో

విద్యుత్‌ జమాల్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన పీరియాడిక్‌ చిత్రం ‘ఐబీ 71’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ప్రత్యేక వీడియోను యూనిట్‌ విడుదల చేసింది. 1971లో ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో అప్పటి భారతీయ నిఘా సంస్థలు చురుకైన పాత్ర పోషించాయి. నాటి వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. అనుపమ్‌ ఖేర్‌, విశాల్‌ జెత్వా కీలకపాత్రలు పోషించారు. టి. సిరీస్‌, రిలయన్స్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

Updated Date - 2023-04-30T01:01:35+05:30 IST