నేను అండగా ఉంటా

ABN , First Publish Date - 2023-11-22T00:30:32+05:30 IST

‘‘త్రిష గురించి మన్సూర్‌ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. అవి చాలా అసహ్యంగా అనిపించాయి. ఒక నటినే కాదు...

నేను అండగా ఉంటా

‘‘త్రిష గురించి మన్సూర్‌ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. అవి చాలా అసహ్యంగా అనిపించాయి. ఒక నటినే కాదు, ఏ స్ర్తీనీ అలా అనకూడదు. వీటిని తీవ్రంగా ఖండించాలి. వక్ర బుద్ధితో ఇలా మాట్లాడుతున్నారు. త్రిష విషయంలోనే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయి ఎదుర్కొన్నా.. నేను అండగా ఉంటా’’.

చిరంజీవి

Updated Date - 2023-11-22T00:30:34+05:30 IST