ఐ యామ్‌ సింగిల్‌

ABN , First Publish Date - 2023-09-15T01:00:12+05:30 IST

ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ బేనర్‌లో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌ ‘మ్యాడ్‌’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక నిర్మిస్తున్నారు...

ఐ యామ్‌ సింగిల్‌

ప్రముఖ నిర్మాణసంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ బేనర్‌లో రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌ ‘మ్యాడ్‌’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య సహ నిర్మాత. కల్యాణ్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరి ప్రియా రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘మ్యాడ్‌’ చిత్రం నుంచి ‘ఫ్రౌడ్‌సే బోలో ఐ యామ్‌ సింగిల్‌’ అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు.

Updated Date - 2023-09-15T01:00:12+05:30 IST