సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో!

ABN, First Publish Date - 2023-02-14T03:10:12+05:30

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ప్రశంసిస్తున్న విదేవా చిత్ర ప్రముఖుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ప్రశంసిస్తున్న విదేవా చిత్ర ప్రముఖుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ విజువల్‌ వండర్‌ చాలా బాగుందని వారంతా మెచ్చుకుంటున్నారు. తాజాగా హాలీవుడ్‌ నటుడు, విలన్‌ పాత్రలతో అలరించే జోనాథన్‌ మేజర్స్‌ కూడా ఈ సినిమా సూపర్‌ అని చెప్పారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల నటన నాకు బాగా నచ్చింది. ఇండియన్‌ సినిమాలను చూడమని నా స్నేహితులకు చెబుతున్నాను’ అన్నారు. జోనాథన్‌ నటించిన ‘కాంగ్‌ ద కాంకరర్‌’ చిత్రం త్వరలో విడుదల కానుంది.

Updated Date - 2023-02-14T03:10:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!