అల్లు అర్జున్‌ను సోమవారం హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు

ABN , First Publish Date - 2023-08-29T03:14:34+05:30 IST

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన అల్లు అర్జున్‌ను సోమవారం హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు...

అల్లు అర్జున్‌ను సోమవారం హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు

జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన అల్లు అర్జున్‌ను సోమవారం హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అభినందించారు. చలన చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు అల్లు అర్జున్‌ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లోని తన నివాసంలో అల్లు అర్జున్‌ను అభినందించారు.

Updated Date - 2023-08-29T03:14:34+05:30 IST