Guntur kaaram : ‘గుంటూరు కారం’

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:21 AM

మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. బుధవారం యూనిట్‌ మహేశ్‌బాబు స్టైలిష్‌ పోస్టర్స్‌ను విడుదల చేసింది...

Guntur kaaram : ‘గుంటూరు కారం’

మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. బుధవారం యూనిట్‌ మహేశ్‌బాబు స్టైలిష్‌ పోస్టర్స్‌ను విడుదల చేసింది. మాస్‌ లుక్‌లో మహేశ్‌బాబు ఆకట్టుకున్నారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మాత. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Dec 28 , 2023 | 01:21 AM