సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Maya Petika : ఇన్నాళ్ల కలలకు.. సాయొనారా...

ABN, First Publish Date - 2023-06-12T02:22:09+05:30

విరాజ్‌ అశ్విన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, సిమ్రత్‌ కౌర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మాయా పేటిక’. రమేశ్‌ రాపర్తి దర్శకుడు. మాగుంట శరత్‌ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మాతలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విరాజ్‌ అశ్విన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, సిమ్రత్‌ కౌర్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మాయా పేటిక’. రమేశ్‌ రాపర్తి దర్శకుడు. మాగుంట శరత్‌ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ‘సాయొనారా.. ఇన్నాళ్ల కలలకు సాయొనారా’ అనే గీతాన్ని ఆదివారం విడుదల చేశారు. శ్రీమణి రాసిన పాట ఇది. హారికా నారాయణన్‌ పాడారు. గుణ బాలసుబ్రమణియన్‌ సంగీతం అందించారు. ‘‘హుషారైన గీతమిది. బ్యాచిలర్‌ లైఫ్‌కి స్వస్తిపలుకుతూ కథానాయిక పాడుకొంటుంది. పాటే కాదు.. విజువల్స్‌ కూడా బాగుంటాయి. పాయల్‌కి ఓ కొత్త ఇమేజ్‌ తీసుకొస్తుంది. కథ, కథనాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఈనెల 30న విడుదల చేస్తున్నామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-06-12T02:22:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!