సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అర్జున ప్రతాపం

ABN, First Publish Date - 2023-01-21T05:45:35+05:30

వరుణ్‌ తేజ్‌ - ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. బివిఎ్‌సఎన్‌ ప్రసాద్‌ నిర్మాత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుణ్‌ తేజ్‌ - ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. బివిఎ్‌సఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రానికి ‘గాండీవధారి అర్జున’ అనే పేరు ఖరారు చేశారు. గురువారం వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇదో యాక్షన్‌ ఎడ్వెంచర్‌. దానికి తగ్గట్టుగానే మోషన్‌ పోస్టర్‌ బాంబులు, బుల్లెట్ల మోతతో దద్దరిల్లింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ భద్రతా అధికారిగా కనిపించనున్నారు. మిక్కీ జె.మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వరుణ్‌ నటిస్తున్న 12వ చిత్రమిది. గత యేడాది అక్టోబరులో షూటింగ్‌ ప్రారంభమైంది.

Updated Date - 2023-01-21T05:45:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!