ఘోస్ట్‌ గీతం

ABN , First Publish Date - 2023-09-23T01:12:05+05:30 IST

కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘ఘోస్ట్‌’ చిత్రం నుంచి ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ మ్యూజిక్‌’ లిరిక్‌వీడియో విడుదల చేశారు...

ఘోస్ట్‌ గీతం

కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘ఘోస్ట్‌’ చిత్రం నుంచి ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ మ్యూజిక్‌’ లిరిక్‌వీడియో విడుదల చేశారు. ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీని దర్శకత్వంలో సందేశ్‌ ఎన్‌ నిర్మిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Updated Date - 2023-09-23T01:12:05+05:30 IST