సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జీరో బడ్జెట్‌తో వస్తున్న గండ

ABN, First Publish Date - 2023-06-29T04:03:15+05:30

మా సినిమాకు సపోర్ట్‌ చేయమని ఆయనకు ఎన్ని మెసేజ్‌లు పెట్టినా స్పందించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్‌గోపాల్‌ వర్మ స్ఫూర్తితో జీరో బడ్జెట్‌తో ‘గండ’ సినిమా తీశాను. మా సినిమాకు సపోర్ట్‌ చేయమని ఆయనకు ఎన్ని మెసేజ్‌లు పెట్టినా స్పందించలేదు. ఎవరు సపోర్ట్‌ చేసినా, చేయకున్నా జీరో బడ్జెట్‌తో సినిమాలు చేస్తూనే ఉంటాను’ అని దర్శకుడు వారణాశి సూర్య అన్నారు. ఆయన దర్శకుడిగా, స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘గండ’. ఈ నెల 30న విడుదలవుతోంది. గురువారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారణాశి సూర్య మాట్లాడుతూ ‘‘గండ’ చిత్రంతో ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మా ఈజీ మూవీస్‌ ఓ పెద్ద నిర్మాణ సంస్థతో కలసి సినిమా చేయబోతోంది. మంచి సినిమా తీయడం వల్లే నాకు థియేటర్స్‌ సమస్య రాలేదు. భవిష్యత్‌లోనూ జీరోబడ్జెట్‌ సినిమాలు చేస్తాను’ అన్నారు.

Updated Date - 2023-06-29T04:03:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!