సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వినోదాల విందు భోజనం

ABN, First Publish Date - 2023-06-13T04:06:36+05:30

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సామజవరగమన’. రెబా మోనికా జాన్‌ కథానాయిక. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా నిర్మాత. ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సామజవరగమన’. రెబా మోనికా జాన్‌ కథానాయిక. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా నిర్మాత. ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆద్యంతం నవ్వులు పంచే చిత్రమిది. సంపూర్ణ విందు భోజనంలా ఉంటుంది. శ్రీవిష్ణు పాత్ర చిత్రణ, కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. పాటలకూ, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. గోపీసుందర్‌ బాణీలు గుర్తుండిపోతాయి. శ్రీవిష్ణు కెరీర్‌లో ఓ మంచి సినిమాగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉంద’’న్నారు దర్శకుడు. నరేశ్‌, సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటించారు. సమర్పణ: అనిల్‌ సుంకర.

Updated Date - 2023-06-13T04:06:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!