వినోదం, సందేశం క లబోత

ABN , First Publish Date - 2023-08-12T00:23:26+05:30 IST

మల్లిక్‌బాబు, వినయ్‌, ఇషా ప్రియాన్స్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘దుమారం’. సుమన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.

వినోదం, సందేశం క లబోత

మల్లిక్‌బాబు, వినయ్‌, ఇషా ప్రియాన్స్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘దుమారం’. సుమన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు .జీఎల్‌బీ శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇటీవలె చిత్రీకరణ ప్రారంభమైంది. అన్ని వాణిజ్యహంగులతో రూపొందుతున్న చిత్రమిదని శ్రీనివాస్‌ తెలిపారు. మంచి ఎంటర్టైన్‌మెంట్‌, సందేశం ఉన్న సినిమా ఇదని సుమన్‌ చెప్పారు.

Updated Date - 2023-08-12T00:23:26+05:30 IST