కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డబ్బింగ్‌ మొదలైంది

ABN, First Publish Date - 2023-09-15T01:01:33+05:30

తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రూపొందుతున్న అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ ‘జపాన్‌’. ‘జోకర్‌’ ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌ ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు...

తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రూపొందుతున్న అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ ‘జపాన్‌’. ‘జోకర్‌’ ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌ ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం డబ్బింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. కార్తి తన పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న వీడియోను మేకర్స్‌ గురువారం విడుదల చేశారు. ఇటీవలే విడుదల చేసిన ‘జపాన్‌’ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కార్తి ఈ చిత్రంలో పలు అవతారాల్లో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. సునీల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-15T01:01:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!