సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

డప్పుకొట్టి చెప్పుకోనా...

ABN, First Publish Date - 2023-03-01T01:05:49+05:30

శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భూతద్దం భాస్కర్‌’. రాశి సింగ్‌ కథానాయిక. పురుషోత్తం రాజ్‌ దర్శకుడు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భూతద్దం భాస్కర్‌’. రాశి సింగ్‌ కథానాయిక. పురుషోత్తం రాజ్‌ దర్శకుడు. స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంగళవారం ‘డప్పుకొట్టి చెప్పుకోనా..’ అనే పాటని విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్‌ రాసిన గీతమిది. విజయ్‌ బుల్గానిన్‌ స్వర పరిచారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ‘‘ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్‌ ఇది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల ఊహకు అందనంత దూరంగా సాగుతుంటుంది. సంగీతానికీ ప్రాధాన్యం ఉంద’’న్నారు దర్శక నిర్మాతలు.

Updated Date - 2023-03-01T01:05:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!