సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చేతిలో గీతలే మారవా...

ABN, First Publish Date - 2023-02-01T23:10:18+05:30

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. సాయిమోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ నిర్మించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. సాయిమోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి శరవణ వాసుదేవ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ బుధవారం టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ‘‘చేతిలో చెయ్యివేస్తే నువ్వు గీతలే మారవా’ అనే లైన్‌ చాలా బాగుంది. ‘శశివదనే’ సూపర్‌హిట్‌ అవ్వాల’ని ఆయన ఆకాంక్షించారు. లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో సాగే చిత్రం ఇదని మేకర్స్‌ తెలిపారు. సినిమాటోగ్రఫీ: సాయికుమార్‌ ధార

Updated Date - 2023-02-01T23:10:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!