ధనరాజ్‌ దర్శకత్వంలో...

ABN , First Publish Date - 2023-10-23T01:13:36+05:30 IST

‘జబర్దస్త్‌’ ఫేమ్‌ ధనరాజ్‌ మెగాఫోన్‌ పట్టారు. ఆయన దర్శకుడిగా స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సముద్రఖని దర్శకుడు...

ధనరాజ్‌ దర్శకత్వంలో...

‘జబర్దస్త్‌’ ఫేమ్‌ ధనరాజ్‌ మెగాఫోన్‌ పట్టారు. ఆయన దర్శకుడిగా స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సముద్రఖని దర్శకుడు. ధనరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత ఫృథ్వి పోలవరపు మాట్లాడుతూ ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాం. నవంబరు 9 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామ’’న్నారు. సంగీతం: అరుణ్‌ చిలువేరు.

Updated Date - 2023-10-23T01:13:36+05:30 IST