కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రవికిరణ్‌ కోలాతో దిల్‌ రాజు చిత్రం

ABN, First Publish Date - 2023-09-26T01:33:42+05:30

వైవిధ్యమైన కథాంశాలు కలిగిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ ఎప్పుడూ ముందుంటారు. ఒక పక్క పెద్ద హీరోలతో చిత్రాలు తీస్తూనే...

వైవిధ్యమైన కథాంశాలు కలిగిన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో నిర్మాతలు దిల్‌ రాజు, శిరీష్‌ ఎప్పుడూ ముందుంటారు. ఒక పక్క పెద్ద హీరోలతో చిత్రాలు తీస్తూనే , మరో పక్క దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై కొత్త తరహా చిత్రాలను నిర్మిస్తున్నారు. తాజాగా ‘రాజావారు రాణిగారు’ చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఈ బేనర్‌పై నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు.

Updated Date - 2023-09-26T01:33:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!