పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా

ABN , First Publish Date - 2023-09-10T00:55:31+05:30 IST

ఉయ్యాల జంపాల’ ఫేం విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా

ఉయ్యాల జంపాల’ ఫేం విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’. ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను దర్శకుడు దేవ్‌కట్టా ఆవిష్కరించారు. 1980 నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ కథతో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Updated Date - 2023-09-10T00:55:39+05:30 IST