నాన్నా నువ్వు నా ప్రాణం
ABN , First Publish Date - 2023-11-15T00:40:14+05:30 IST
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న క్రైమ్ డ్రామా ‘యానిమల్’. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి...

రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న క్రైమ్ డ్రామా ‘యానిమల్’. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక. డిసెంబర్ 1న విడుదలవుతోంది. మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘నాన్నా నువ్వు నా ప్రాణం’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. తండ్రీ కొడుకులు రణ్‌బీర్, అనిల్‌కపూర్ మధ్య అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ గీతాన్ని సోనూ నిగమ్ ఆలపించారు.