కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చిత్రాలు చూద్దాం రండి!

ABN, First Publish Date - 2023-10-28T04:52:53+05:30

వరుణ్‌ సందేశ్‌, శీతల్‌ భట్‌ జంటగా నటించిన చిత్రం ‘చిత్రం చూడర’. ఆర్‌.ఎన్‌.హర్షవర్థన్‌ దర్శకుడు. శేషు మారం రెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు...

వరుణ్‌ సందేశ్‌, శీతల్‌ భట్‌ జంటగా నటించిన చిత్రం ‘చిత్రం చూడర’. ఆర్‌.ఎన్‌.హర్షవర్థన్‌ దర్శకుడు. శేషు మారం రెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత టీజీ. విశ్వప్రసాద్‌ చేతుల మీదుగా టీజర్‌ ఆవిష్కరించారు. ‘‘క్రైమ్‌ కామెడీ జోనర్‌లో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఇందులో వరుణ్‌ సందేశ్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానిగా నటించారు. ఆయనకు ఈ చిత్రం ఓ కొత్త ఇమేజ్‌ తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. రధన్‌ సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-10-28T04:53:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!