మేనల్లుడు బన్నీకి మిఠాయి తినిపించి అభినందనలు అందజేశారు చిరు
ABN, First Publish Date - 2023-08-27T02:25:59+05:30
జాతీయ ఉత్తమ నటుడు పురస్కార గ్రహీత అల్లు అర్జున్ శనివారం ఉదయం హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి...
జాతీయ ఉత్తమ నటుడు పురస్కార గ్రహీత అల్లు అర్జున్ శనివారం ఉదయం హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేనల్లుడు బన్నీకి మిఠాయి తినిపించి అభినందనలు అందజేశారు చిరు.
Updated Date - 2023-08-27T02:25:59+05:30 IST