సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సెల్‌ఫోన్‌ బయోపిక్‌

ABN, First Publish Date - 2023-06-30T02:18:15+05:30

స్మార్ట్‌ఫోన్‌ చుట్టూ అల్లుకొన్న కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మాయాపేటిక’. విరాజ్‌ అశ్విన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, సిమ్రత్‌కౌర్‌, రజత్‌ రాఘవ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్మార్ట్‌ఫోన్‌ చుట్టూ అల్లుకొన్న కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మాయాపేటిక’. విరాజ్‌ అశ్విన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, సిమ్రత్‌కౌర్‌, రజత్‌ రాఘవ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఈ సినిమా చాలా ముఖ్యమైంది’ అని చెప్పారు.

Updated Date - 2023-06-30T02:18:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!