సెల్‌ఫోన్ బయోపిక్
ABN , First Publish Date - 2023-06-30T02:18:15+05:30 IST
స్మార్ట్‌ఫోన్ చుట్టూ అల్లుకొన్న కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మాయాపేటిక’. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్‌కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించారు...
స్మార్ట్‌ఫోన్ చుట్టూ అల్లుకొన్న కొత్త తరహా కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మాయాపేటిక’. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్‌కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఈ సినిమా చాలా ముఖ్యమైంది’ అని చెప్పారు.