కాలింగ్‌ సహస్ర... ఓ ప్రయోగం

ABN , First Publish Date - 2023-12-01T00:39:19+05:30 IST

‘‘టీవీల్లో వినోదం ఫ్రీగా దొరుకుతుంది. సినిమా అయితే టికెట్‌ కొనుక్కొని మరీ థియేటర్‌కి వస్తారు. వాళ్లని మెప్పించడం చాలా కష్టం’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్‌...

కాలింగ్‌ సహస్ర... ఓ ప్రయోగం

‘‘టీవీల్లో వినోదం ఫ్రీగా దొరుకుతుంది. సినిమా అయితే టికెట్‌ కొనుక్కొని మరీ థియేటర్‌కి వస్తారు. వాళ్లని మెప్పించడం చాలా కష్టం’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌ మాట్లాడుతూ ‘గాలోడు’ మంచి కమర్షియల్‌ చిత్రంగా నిలిచింది. ‘కాలింగ్‌ సహస్ర’ నా వరకూ ఓ ప్రయోగం. నన్ను ప్రేక్షకులు ఎలాంటి పాత్రల్లో చూడడానికి ఇష్టపడుతున్నారు? నేను ఎలాంటి కథలు ఎంచుకోవాలి? అనే ప్రశ్నలకు ఈ సినిమాతో సమాధానం దొరుకుతుందన్న నమ్మకం ఉంద’’న్నారు.

Updated Date - 2023-12-01T00:39:22+05:30 IST