పేరులేని ఊరులోకి...

ABN , First Publish Date - 2023-01-10T00:07:05+05:30 IST

అనిక సురేంద్రన్‌, సూర్య వశిష్ట, అర్జున్‌దాస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలసి సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది.

పేరులేని ఊరులోకి...

అనిక సురేంద్రన్‌, సూర్య వశిష్ట, అర్జున్‌దాస్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలసి సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి ‘పేరులేని ఊరులోకి’ అంటూ సాగే తొలి గీతాన్ని చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. స్వీకర్‌ అగస్తి స్వరపరిచిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. ఎస్‌. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు

Updated Date - 2023-01-10T00:07:06+05:30 IST