బ్రహ్మ.. విష్ణు.. మహేశ్వర

ABN , First Publish Date - 2023-05-15T04:01:02+05:30 IST

నిమ్మల శ్రీరామ్‌, దేవరాజ్‌ పాలమూర్‌, అవినాష్‌ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘తురుమ్‌ ఖాన్‌లు’. ఎన్‌.శివ కల్యాణ్‌ దర్శకుడు. ఆసీఫ్‌ జానీ నిర్మాత...

బ్రహ్మ.. విష్ణు.. మహేశ్వర

నిమ్మల శ్రీరామ్‌, దేవరాజ్‌ పాలమూర్‌, అవినాష్‌ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘తురుమ్‌ ఖాన్‌లు’. ఎన్‌.శివ కల్యాణ్‌ దర్శకుడు. ఆసీఫ్‌ జానీ నిర్మాత. ఇటీవల శంషాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. దాంతో షూటింగ్‌ పూర్తయింది. ‘‘బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్‌ అనే ముగ్గురు స్నేహితుల కథ ఇది. తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. దాదాపు అంతా కొత్తవారే నటించారు. వాళ్లకు ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2023-05-15T04:01:02+05:30 IST