కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వీరిద్దరూ కలిశారు ‘అంటే..’!

ABN, First Publish Date - 2023-10-22T01:55:17+05:30

నాని - వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన ‘అంటే.. సుందరానికి’ మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ కాంబోలో మరో చిత్రం రాబోతోంది...

నాని - వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన ‘అంటే.. సుందరానికి’ మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ కాంబోలో మరో చిత్రం రాబోతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రియాంకా అరుణ్‌ మోహన్‌ కథానాయిక. ‘సరిపోదా.. శనివారం’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈనెల 24న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ రోజే.. టైటిల్‌తో పాటుగా మిగిలిన వివరాలూ వెల్లడిస్తారు. నిర్మాతలు: డి.వి.వి.దానయ్య, కల్యాణ్‌ దాసరి.

Updated Date - 2023-10-22T01:55:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!