మార్చిలో బిగ్ స్నేక్ కింగ్
ABN , First Publish Date - 2023-02-13T00:45:32+05:30 IST
యేలూరు సురేంద్ర రెడ్డి సమర్పణలో బుద్ధ భగవాన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందిన డబ్బింగ్ చిత్రం ‘బిగ్ స్నేక్ కింగ్’. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్...
యేలూరు సురేంద్ర రెడ్డి సమర్పణలో బుద్ధ భగవాన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రూపొందిన డబ్బింగ్ చిత్రం ‘బిగ్ స్నేక్ కింగ్’. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నెల 14న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. చైనాలోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న పెద్ద పాము బారినుంచి గ్రామస్తులు ఎలా తప్పించుకున్నారనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని చిత్రబృందం పేర్కొంది.