సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సందేశంతో ‘భీమదేవరపల్లి’

ABN, First Publish Date - 2023-02-13T00:44:16+05:30

అంజి వల్గుమన్‌, రాజవ్వ, సుధాకర్‌ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచ్‌’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంజి వల్గుమన్‌, రాజవ్వ, సుధాకర్‌ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచ్‌’. రమేశ్‌ చెప్పాల దర్శకుడు. బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మాతలు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా టీజర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘చక్కటి సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. టీజర్‌ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా తప్పకుండా చూస్తాన’’న్నారు.

Updated Date - 2023-02-13T00:44:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!