కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Based on true events... : వాస్తవ సంఘటనల ఆధారంగా...

ABN, First Publish Date - 2023-10-27T01:37:39+05:30

రవితేజ - గోపీచంద్‌ మలినేని కాంబో అంటేనే సూపర్‌ హిట్టు. ‘డాన్‌ శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్నారు. వీరిద్దరూ ఇప్పుడు 4వ చిత్రం కోసం జట్టు కట్టారు...

రవితేజ - గోపీచంద్‌ మలినేని కాంబో అంటేనే సూపర్‌ హిట్టు. ‘డాన్‌ శీను’, ‘బలుపు’, ‘క్రాక్‌’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్నారు. వీరిద్దరూ ఇప్పుడు 4వ చిత్రం కోసం జట్టు కట్టారు. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి వి.వి.వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. వాస్తవ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంటోందని నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ తెలిపారు. సెల్వ రాఘవన్‌, ఇంధూజ రవిచంద్రన్‌ తదితరులు నటిస్తున్నారు. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సంభాషణలు: బుర్రా సాయిమాధవ్‌.

Updated Date - 2023-10-27T01:37:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!