సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘బేబీ’ ఒక కల్ట్‌ మూవీ

ABN, First Publish Date - 2023-07-14T01:03:02+05:30

‘‘బేబీ’ చిత్రం రషెస్‌ చూశాను. ఇదొక కల్ట్‌ మూవీ. విజయ్‌కి ఫోన్‌ చేసి ‘మీ తమ్ముడు (ఆనంద్‌ దేవరకొండ) చించేశాడు’ అని చెప్పాను’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘బేబీ’ చిత్రం రషెస్‌ చూశాను. ఇదొక కల్ట్‌ మూవీ. విజయ్‌కి ఫోన్‌ చేసి ‘మీ తమ్ముడు (ఆనంద్‌ దేవరకొండ) చించేశాడు’ అని చెప్పాను’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన తారాగణంగా సాయిరాజేశ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఎస్‌కేఎన్‌ నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అల్లు అరవింద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయిరాజేశ్‌ మాట్లాడుతూ ‘నిన్న క్యూబ్‌లో సినిమా చూశాం, గుండె బరువెక్కింది’ అని చెప్పారు. ఈ శుక్రవారం ‘బేబీ’ టీం ఫేట్‌ మారుతుంది అని బన్నీవాసు అన్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్‌గారికి అంకితం ఇస్తున్నాను అని ఎస్‌కేఎన్‌ చెప్పారు. ‘బేబీ’ ప్రేమ కథే కాదు మాస్‌ మూవీ కూడా అని ఆనంద్‌ దేవరకొండ అన్నారు. మనచుట్టూ ఉండేవాళ్ల కథ ఇదని వైష్ణవీ చైతన్య తెలిపారు.

Updated Date - 2023-07-14T01:03:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!