సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సూర్యాపేట జంక్షన్‌లో..

ABN, First Publish Date - 2023-02-07T02:59:18+05:30

‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ చిత్రం టీజర్‌ విడుదలైంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్‌, నైనా సర్వర్‌ జంటగా నటించిన ‘సూర్యాపేట్‌ జంక్షన్‌’ చిత్రం టీజర్‌ విడుదలైంది. హీరో ఈశ్వర్‌ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘నా కథని నమ్మి దర్శకుడు రాజేశ్‌ రెండున్నర ఏళ్లు నాతో జర్నీ చేశారు. ఒక యథార్థ కథతో ఈ సినిమా రూపుదిద్దుకొంది’ అన్నారు. సినిమా బాగా వచ్చిందనీ, హీరో, ఇతర నటీనటులు, దర్శకుడు ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారనీ నిర్మాతల్లో ఒకరైన నల్లపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్‌ నైనా కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి అనిల్‌కుమార్‌ కాట్రగడ్డ, విష్ణువర్ధన్‌ నిర్మాతలు.

Updated Date - 2023-02-07T02:59:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!