సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏడు గంటల పదకొండు నిమిషాలకు...

ABN, First Publish Date - 2023-06-13T04:00:08+05:30

సాహస్‌, దీపిక నటించిన చిత్రం ‘7:11 పీఎమ్‌’. చైతు మాదాల దర్శకత్వం వహించారు. నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాహస్‌, దీపిక నటించిన చిత్రం ‘7:11 పీఎమ్‌’. చైతు మాదాల దర్శకత్వం వహించారు. నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యయి. ఈనెల 30న మైత్రీ మూవీస్‌ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. 7 గంటల 11 నిమిషాలకు ఏం జరగబోతోంది? అనేది చాలా ఆసక్తికరం. అందుకే ఆ టైటిల్‌ నిర్ణయించాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింద’’ని దర్శకుడు తెలిపారు. సంగీతం: జ్ఞాని.

Updated Date - 2023-06-13T04:00:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!