కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కుటుంబ సమేతంగా

ABN, First Publish Date - 2023-09-25T01:12:21+05:30

రామ్‌ కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబనాం’. ఉదయ్‌ శర్మ దర్శకుడు. హెచ్‌.మహదేవ్‌ గౌడ, హెచ్‌.నాగరత్నం నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో...

రామ్‌ కిరణ్‌, మేఘా ఆకాశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సఃకుటుంబనాం’. ఉదయ్‌ శర్మ దర్శకుడు. హెచ్‌.మహదేవ్‌ గౌడ, హెచ్‌.నాగరత్నం నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏ.ఎం.రత్నం క్లాప్‌ ఇచ్చారు. చిన్ని ప్రకాశ్‌ స్విచ్చాన్‌ చేశారు. ‘‘కథ వినగానే నిర్మాతకు బాగా నచ్చింది. వెంటనే ‘ఓకే’ అయిపోయింది. ఇదో క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అన్ని వర్గాలకూ నచ్చేలా ఉంటుంద’’న్నారు దర్శకుడు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు సిరి. అన్ని పాత్రల్నీ దర్శకుడు చాలా చక్కగా తీర్చిదిద్దార’’న్నారు మేఘా ఆకాశ్‌. ‘‘కథే ఈ సినిమాకి హీరో. మేఘా ఆకాశ్‌ నటన ప్రఽధాన ఆకర్షణగా నిలుస్తుంద’’ని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-09-25T01:12:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!