అరవిందుడి అయోమయం

ABN , First Publish Date - 2023-02-01T23:09:03+05:30 IST

రణధీర్‌, శుభశ్రీ జంటగా వూర శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అయోమయంలో అరవింద’ బుధవారం ప్రారంభమైంది...

అరవిందుడి అయోమయం

రణధీర్‌, శుభశ్రీ జంటగా వూర శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అయోమయంలో అరవింద’ బుధవారం ప్రారంభమైంది. లెక్కల మహేంద్రారెడ్డి నిర్మిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ‘ ఇప్పటివరకూవచ్చిన చిత్రాలకు భిన్నంగా ఉంటూ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంద ’ని అన్నారు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శివ కాకాని. సినిమాటోగ్రఫీ: జి. అమర్‌

Updated Date - 2023-02-01T23:09:05+05:30 IST