కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యానిమల్‌ లవ్‌ సాంగ్‌

ABN, First Publish Date - 2023-10-12T03:31:50+05:30

రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది...

రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను మమ్మురం చేసింది. ఈ చిత్రం నుంచి ‘అమ్మాయి’ అంటూ హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్‌ సాంగ్‌ను బుధవారం చిత్రబృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందివ్వగా ప్రీతమ్‌ స్వరాలు సమకూర్చారు. భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో విడుదలవుతోంది.

Updated Date - 2023-10-12T03:31:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!