ప్రేక్షకులు మెచ్చే ప్రేమకథ

ABN , First Publish Date - 2023-10-30T01:20:52+05:30 IST

కిషోర్‌ కేఎస్‌ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. శివశక్తి రెడ్‌ డి దర్శకత్వంలో విజయ్‌ ఎం, సుశీల్‌ వీ, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు...

ప్రేక్షకులు మెచ్చే ప్రేమకథ

కిషోర్‌ కేఎస్‌ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమకథ’. శివశక్తి రెడ్‌ డి దర్శకత్వంలో విజయ్‌ ఎం, సుశీల్‌ వీ, శింగనమల కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ‘ప్రేమకథ’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. ఈతరం ప్రేక్షకులకు నచ్చే వైవిధ్యమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు. త్వరలో ‘ప్రేమకథ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌. సినిమాటోగ్రఫీ: వాసు పెండెం.

Updated Date - 2023-10-30T01:20:52+05:30 IST