పిజ్జా రుచుల్లో...
ABN , First Publish Date - 2023-08-07T03:44:57+05:30 IST
అశ్విన్ కాకుమణి, పవిత్ర మరియత్తు, గౌరవ్ నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకుడు. కనెక్ట్ మూవీస్ పతాకంపై మురళీధర్ రెడ్డి, ఆశిష్ మేమిశెట్టి నిర్మించారు...

అశ్విన్ కాకుమణి, పవిత్ర మరియత్తు, గౌరవ్ నారాయణన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకుడు. కనెక్ట్ మూవీస్ పతాకంపై మురళీధర్ రెడ్డి, ఆశిష్ మేమిశెట్టి నిర్మించారు. ‘‘పిజ్జా సిరీ్‌సలో వచ్చిన రెండు చిత్రాలూ ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. దానికి మూడొంతుల థ్రిల్ ‘పిజ్జా 3’ ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని నిర్మాతలు తెలిపారు. కాళీ వెంకట్, అనుపమ కుమార్, రవీనా దాహా తదితరులు నటించారు. సంగీతం: అరుణ్ రాజ్.