అంబరీశ్, మండ్య ఎంపీ సుమలత దంపతుల కుమారుడు అభిషేక్ అంబరీశ్ వివాహం
ABN , First Publish Date - 2023-06-06T02:03:46+05:30 IST
కర్ణాటక రాష్ట్ర సినిమా, రాజకీయ రంగాల్లో రాణించిన అంబరీశ్, మండ్య ఎంపీ సుమలత దంపతుల కుమారుడు అభిషేక్ అంబరీశ్ వివాహం ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిడ్డప్ప కుమార్తె అవివాతో...

కర్ణాటక రాష్ట్ర సినిమా, రాజకీయ రంగాల్లో రాణించిన అంబరీశ్, మండ్య ఎంపీ సుమలత దంపతుల కుమారుడు అభిషేక్ అంబరీశ్ వివాహం ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిడ్డప్ప కుమార్తె అవివాతో అంగరంగ వైభవంగా బెంగళూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ నటుడు మంచు మోహన్‌బాబు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.