సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అలీకి పద్మశ్రీ రావాలి

ABN, First Publish Date - 2023-06-13T04:03:27+05:30

బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించి నాలుగున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా కొనసాగుతున్న అలీ కారణ జన్ముడని సీనియర్‌ నటి రాజశ్రీ అభినందించారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభిస్తే చూడాలని ఉందన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించి నాలుగున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా కొనసాగుతున్న అలీ కారణ జన్ముడని సీనియర్‌ నటి రాజశ్రీ అభినందించారు. ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభిస్తే చూడాలని ఉందన్నారు. సంగమం ఫౌండేషన్‌ సమర్పణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘కామెడీ ఫెస్టివల్‌’లో అలీని లైఫ్‌ టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, హాస్య నటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు పారిశ్రామికవేత్త రాజశేఖర్‌ పాతిక వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, శ్రీలక్ష్మి, జయలలిత, రాగిణి, శివారెడ్డి , సంజయ్‌ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-13T04:03:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!