కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atharva: డిసెంబర్‌లో అథర్వ ఆగమనం

ABN, First Publish Date - 2023-11-05T00:36:42+05:30

కార్తిక్‌రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అథర్వ’. మహేశ్‌ రెడ్డి దర్శకత్వంలో సుభాష్‌నూతల పాటి నిర్మించారు...

Atharva: డిసెంబర్‌లో అథర్వ ఆగమనం

కార్తిక్‌రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అథర్వ’. మహేశ్‌ రెడ్డి దర్శకత్వంలో సుభాష్‌నూతల పాటి నిర్మించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. డిసెంబర్‌ 1న తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ‘అథర్వను విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. నటీనటులు ‘అథర్వ’ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, వారందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని దర్శకుడు అన్నారు. ఇలాంటి సినిమా చేయడం కొత్త తరహా ప్రయత్నమని కార్తీక్‌రాజు అన్నారు. మేమంతా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ‘అథర్వ’ అని నిర్మాత తెలిపారు.

Updated Date - 2023-11-05T10:07:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!