కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒక ఊరి బయోపిక్‌

ABN, First Publish Date - 2023-10-08T00:37:36+05:30

శివ కంఠమనేని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మధురపుడి గ్రామం అనే నేను’. క్యాథలిన్‌ గౌడ కథానాయిక. మల్లి దర్శకత్వం వహించారు...

శివ కంఠమనేని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మధురపుడి గ్రామం అనే నేను’. క్యాథలిన్‌ గౌడ కథానాయిక. మల్లి దర్శకత్వం వహించారు. కేఎస్‌.శంకర్‌ రావు, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మాతలు. శనివారం దర్శకుడు బాబి చేతుల మీదుగా ట్రైలర్‌విడుదలైంది. ఈ సందర్భంగా బాబి మాట్లాడుతూ ‘‘మల్లి నాకు ఆప్తుడు. కెరీర్‌ ప్రారంభంలో చాలా సహాయం చేశాడు. ఇద్దరం ఒకే బైక్‌మీద తిరిగేవాళ్లం. తను దర్శకుడిగా సక్సెస్‌ కొట్టాలి. ‘మధురపూడి గ్రామం’ ట్రైలర్‌ చాలా బాగుంది. ఓ ఊరి బయోపిక్‌గా ఈ సినిమా మలచడం ఆసక్తిని పెంచింది. శివ నటుడిగా మెప్పిస్తాడు. మణిశర్మ సంగీతం ఆకట్టుకొంద’’న్నారు. ఈనెల 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2023-10-08T00:37:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!