కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

థ్రిల్‌ చేసే నవాబ్‌

ABN, First Publish Date - 2023-10-18T02:56:03+05:30

ముఖేష్‌ గుప్తా, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘నవాబ్‌’. రవిచరణ్‌ దర్శకత్వంలో ఆర్‌ ఎం తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది...

ముఖేష్‌ గుప్తా, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం ‘నవాబ్‌’. రవిచరణ్‌ దర్శకత్వంలో ఆర్‌ ఎం తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. డబ్బుల కట్టల మధ్యలో సిగర్‌ తాగుతున్న హీరో పోస్టర్‌ చూడగానే సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఒక డంప్‌యార్డ్‌ చుట్టూ అల్లుకున్న కథ ఇదని, ఉత్కంఠ భరితమైన థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ‘నవాబ్‌’ ప్రేక్షకుడికి అందిస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:పీఆర్‌

Updated Date - 2023-10-18T02:56:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!