ఎవరూ చెప్పని కథ

ABN , First Publish Date - 2023-03-09T01:03:59+05:30 IST

దేశ స్వాతంత్య్రం నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని పాయింట్‌ మా సినిమాలో చూపిస్తున్నామంటున్నారు మురుగదాస్‌...

ఎవరూ చెప్పని కథ

దేశ స్వాతంత్య్రం నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఎవరూ చెప్పని పాయింట్‌ మా సినిమాలో చూపిస్తున్నామంటున్నారు మురుగదాస్‌. ఆయన ఓం ప్రకాశ్‌ భట్‌, నర్సీరామ్‌ చౌదరిలతో కలిసి నిర్మించిన చిత్రం ‘ఆగస్ట్‌ 16, 1947’. గౌతమ్‌ కార్తీక్‌ కథానాయకుడు. ఏప్రిల్‌ 7న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఓ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి రోజు ఏం జరిగిందో ఆసక్తిగా చెబుతున్నాం. సినిమా కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంద’’న్నారు.

Updated Date - 2023-03-09T01:03:59+05:30 IST