కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రాణం లాంటి పాట

ABN, First Publish Date - 2023-08-31T02:31:28+05:30

లక్ష్మణ్‌ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నచ్చినవాడు’. ఈ చిత్రం నుంచి ‘ఈ కాలమే’ అంటూ సాగే గీతాన్ని దర్శకుడు మారుతి చేతుల మీదుగా విడుదల చేశారు...

లక్ష్మణ్‌ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నచ్చినవాడు’. ఈ చిత్రం నుంచి ‘ఈ కాలమే’ అంటూ సాగే గీతాన్ని దర్శకుడు మారుతి చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ పాట, సినిమా ట్రైలర్‌ రెండూ బావున్నాయి’ అని ప్రశంసించారు. మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్‌ స్వరాలందించగా, జావేద్‌ అలీ ఆలపించారు. హర్షవర్ధన్‌ రెడ్డి సాహిత్యమందించారు. ఈ పాట ‘నచ్చినవాడు’ సినిమాకు ప్రాణం లాంటిదని లక్ష్మణ్‌ చిన్నా అన్నారు.

Updated Date - 2023-08-31T02:31:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!