ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2023-10-20T02:42:32+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైన జూనియర్‌ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచిలో ఆయనకు స్థానం దక్కింది...

ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైన జూనియర్‌ ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచిలో ఆయనకు స్థానం దక్కింది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్‌ ్ట్స గురువారం వెల్లడించిన కొత్త జాబితాలో ఎన్టీఆర్‌తో పాటు మరో నలుగురు నటులకు స్థానం దక్కింది. ప్రపంచవాప్తంగా ప్రేక్షకులను తమ అద్భుతమైన నటనతో అలరించిన ఈ నటులకు అకాడమీ యాక్టర్స్‌ బ్రాంచిలోకి స్వాగతం పలికింది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రం చేస్తున్నారు. హిందీలో హృతిక్‌రోషన్‌తో ‘వార్‌ 2’ చిత్రంలో నటిస్తున్నారు.

Updated Date - 2023-10-20T02:42:32+05:30 IST