కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భైరవకోనలో ప్రేమగీతం

ABN, First Publish Date - 2023-10-26T01:51:33+05:30

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఊరుపేరు భైరవకోన’. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు...

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఊరుపేరు భైరవకోన’. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘హమ్మా హమ్మా’ అంటూ సాగే ప్రేమగీతాన్ని యూనిట్‌ ఈనెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో సందీప్‌కిషన్‌, క థానాయిక వర్షబొల్లమ్మ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర. సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట

Updated Date - 2023-10-26T01:51:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!