కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

A fish that turned into a whale : తిమింగలంలా మారిన చేప

ABN, First Publish Date - 2023-10-30T01:25:24+05:30

తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘జపాన్‌’. రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఎస్‌. ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌. ఆర్‌ ప్రభు నిర్మించారు...

A fish that turned into a whale : తిమింగలంలా మారిన చేప

తమిళ హీరో కార్తి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘జపాన్‌’. రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఎస్‌. ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌. ఆర్‌ ప్రభు నిర్మించారు. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం చెన్నైలో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. హీరో సూర్య ‘జపాన్‌’ ట్రైలర్‌ను ఆవిష్కరించి సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ‘తిమింగలమైన బుల్లి చేప’ అంటూ ట్రైలర్‌లో కథను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సునీల్‌, విజయ్‌ మిల్టన్‌ కీలకపాత్రలు పోషించారు.

Updated Date - 2023-10-30T01:25:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!