కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సామాన్యుడి ఆయుధం

ABN, First Publish Date - 2023-08-19T01:40:43+05:30

హృతిక్‌ శౌర్య కథానాయకుడిగా ఫ్లిక్‌ 9 స్టూడియోస్‌ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. తన్వినేగి కథానాయిక.....

హృతిక్‌ శౌర్య కథానాయకుడిగా ఫ్లిక్‌ 9 స్టూడియోస్‌ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. తన్వినేగి కథానాయిక. రవి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఓటు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘చాలా విలువైనది’ అనేది ఉపశీర్షిక. శుక్రవారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ‘‘ఓటు విలువ చెప్పే కథ ఇది. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో సాగినా, అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే టీజర్‌ విడుదల చేస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: అగస్త్య.

Updated Date - 2023-08-19T01:40:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!