రంగురంగుల పతంగ్‌

ABN , First Publish Date - 2023-09-24T02:07:02+05:30 IST

ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌ జంటగా నటించిన చిత్రం ‘పతంగ్‌’. ప్రణీత్‌ పత్తిపాటి దర్శకుడు. విజయ్‌ శేఖర్‌ అన్నే, సురేశ్‌ కొత్తింటి, హారికా సంపత్‌ నిర్మాతలు...

రంగురంగుల పతంగ్‌

ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌ జంటగా నటించిన చిత్రం ‘పతంగ్‌’. ప్రణీత్‌ పత్తిపాటి దర్శకుడు. విజయ్‌ శేఖర్‌ అన్నే, సురేశ్‌ కొత్తింటి, హారికా సంపత్‌ నిర్మాతలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పతంగుల పోటీ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇలాంటి కథతో ఓ సినిమా రావడం ఇదే తొలిసారి. చాలామంది నూతన నటీనటుల్ని పరిచయం చేస్తున్నాం. సికింద్రాబాద్‌ బస్తీ నేపథ్యంలో కథ నడుస్తుంద’’న్నారు.

Updated Date - 2023-09-24T02:07:02+05:30 IST